వన్ టౌన్, రఘునాథపాలెం ఎస్‌హెచ్‌వోలుగా సాధీక్ పాషా, కరుణాకర్

ఖమ్మం, అక్టోబర్ 6 (పీపుల్స్ వాయిస్ ): ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా ఇన్‌స్పెక్టర్ ఎం.డి. సాధీక్ పాషా, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)గా ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ నూతనంగా నియమితులయ్యారు.
ఈ మేరకు ఇరువురు ఇన్‌స్పెక్టర్లు తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలుగా బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇన్‌స్పెక్టర్లు ఎం.డి. సాధీక్ పాషా, టి. కరుణాకర్ ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.