రేపల్లెవాడలో భూముల రీ-సర్వే కార్యక్రమం ప్రారంభం

చింతకాని, అక్టోబర్ 16 ( పీపుల్స్ వాయిస్ ) :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం చింతకాని మండలం రేపల్లెవాడ గ్రామంలోని కంట మహేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభించారు. గ్రామంలోని భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూ రికార్డుల సర్వే ప్రక్రియను చేపట్టే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో రేపల్లెవాడ సర్పంచ్ మడుపల్లి అంబికా రాంప్రసాద్, తహసీల్దార్ కరుణశ్రీ, సర్వేయర్ నవీన్, జీపీఓ కిరణ్, గ్రామ కార్యదర్శి రామారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మడిపల్లి భాస్కర్, బంధం కృష్ణ, మడిపల్లి కిరణ్ బాబు, బండి శ్రీనివాసరావు, మడిపల్లి వెంకటేశ్వర్లు, నాగబండి వెంకటనారాయణ, ఎటుకూరి మోహన్ రావు, సామినేని శ్రీనివాసరావు, కట్టా తుత్తురు, మడిపల్లి రమేష్, లక్ష్మీపతి, రాంబాబు, కొమ్మనే ప్రసాద, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.