Poples Voice
Date of Publish : 24/10/2026, 9:34 am
Published by PEOPLES VOICE

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన

అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి: మహ్మద్ అజ్గర్

న్యూ లక్ష్మీపురం, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):

న్యూ లక్ష్మీపురం గ్రామంలో అర్హులైన పట్టభద్రులను స్వయంగా కలిసి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్న ఖమ్మం జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు, మాజీ సర్పంచ్ మహ్మద్ అజ్గర్. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును పొందేందుకు అర్హత ఉన్నవారు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరుతున్నారు.

ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు హక్కు కీలకమని, ప్రతి అర్హుడైన పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save