Poples Voice
Date of Publish : 24/10/2026, 7:11 pm
Published by PEOPLES VOICE

చిన్నారి సాయి శశిధర్‌కు సీపీఐ నేతల ఆశీస్సులు

చిన్నారి సాయి శశిధర్‌కు సీపీఐ నేతల ఆశీస్సులు

వందనం గ్రామంలో ఘనంగా మొదటి పుట్టినరోజు వేడుకలు

చింతకాని, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్): చింతకాని మండలం వందనం గ్రామ ఉపసర్పంచ్‌ అమర్లపూడి శ్రీనివాసరావు మనవడు సాయి శశిధర్‌ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. సాయి శశిధర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save