Poples Voice
Date of Publish : 25/10/2026, 9:18 pm
Published by PEOPLES VOICE

లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు

లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు

మధిర, అక్టోబర్ 25 (పీపుల్స్ వాయిస్):

మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి లింగాల కమలరాజు జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నారపోగు రాజేష్, మిట్టపల్లి కిషోర్, నారపోగు వాసు, మిట్టపల్లి వెంకటరత్నం, దంతలపల్లి విజయ్, నారపోగు కిషోర్, మిట్టపల్లి బాలరాజు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save