Poples Voice
Date of Publish : 27/10/2026, 1:36 pm
Published by PEOPLES VOICE

గట్టుసింగారంలో అనుమతుల్లేని ఫంక్షన్‌ హాల్‌.. కార్యదర్శి తీరుపై ఆరోపణలు!

గట్టుసింగారంలో అనుమతుల్లేని ఫంక్షన్‌ హాల్‌.. కార్యదర్శి తీరుపై ఆరోపణలు!

కూసుమంచి, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారంలో పంచాయతీ అనుమతులు లేకుండానే సుమారు రూ.50 లక్షలతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటీసులు జారీ చేసినా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై పంచాయతీ కార్యదర్శి తీరును గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణ అనుమతులు, నోటీసుల జారీపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘన జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save