Poples Voice
Date of Publish : 02/11/2026, 9:55 pm
Published by PEOPLES VOICE

నాగులవంచలో అనగాని సూరమ్మకు వివిధ పార్టీల నాయకుల నివాళులు

అనగాని సూరమ్మ మృతికి వివిధ పార్టీల నాయకుల సంతాపం

చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు

నాగులవంచ, నవంబర్ 2 (పీపుల్స్ వాయిస్):

చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన అనగాని సూరమ్మ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సూరమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అంబటి శాంతయ్య, సామినేని అప్పారావు, వంకాయలపాటి సత్యనారాయణ, తన్నీరు పాపయ్య, తోటకూరి వెంకట నరసయ్య, తాత శీను, అనగాని కృష్ణ, బయ్యరు రామ్మూర్తి, అనగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save