Poples Voice
Date of Publish : 10/11/2026, 8:13 pm
Published by PEOPLES VOICE

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

దీపావళి పండుగ సందర్భంగా మిఠాయిలు అందజేసి శుభాకాంక్షలు

హైదరాబాద్, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన ఎంపీ రవిచంద్ర దీపావళి పండుగ సందర్భంగా మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురి మధ్య ఆత్మీయ వాతావరణంలో ఈ భేటీ జరిగింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save