బొమ్మెర రామ్మూర్తికి ఘనంగా జన్మదిన వేడుకలు
శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించిన సర్పంచులుచింతకాని, నవంబర్ 12 (పీపుల్స్ వాయిస్):
తిరుమలాపురం, కోమట్లగూడెం గ్రామాల్లో బొమ్మెర రామ్మూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలాపురం సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, కోమట్లగూడెం సర్పంచ్ కొండూరు పరిశుద్ధ రావు ఆయనను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.