Poples Voice
Date of Publish : 23/11/2026, 9:06 am
Published by PEOPLES VOICE

PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు

PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు

యాదాద్రి భువనగిరి, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):

వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన PRGTA యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల హక్కుల సాధన, PRC అమలు, CPS రద్దు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కమటం నాగేశ్వరరావు, పానుగంటి విజయకుమార్, యాదవ చారి, కొత్తూరు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save