Poples Voice
Date of Publish : 23/11/2026, 9:09 am
Published by PEOPLES VOICE

మానవత్వం చాటుకున్న చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్

మానవత్వం చాటుకున్న చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్

చింతకాని, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):

గత 20 ఏళ్లుగా చింతకాని గ్రామ ప్రజలకు ఎలక్ట్రీషియన్‌గా సేవలందించిన బిచ్చల రామారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు నివాళులర్పించిన చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు, మానవతా దృక్పథంతో ఆయన భార్య యశోదకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎస్.కె. యాసీన్, ఎస్.కె. కాసిం, ఎస్.కె. ముజీమ్, కోట చారి, గొట్టం వీరభద్రం, దారిపల్లి వీరభద్రం, తేనె శ్రీనివాసరావు, జాల చంద్రశేఖర్, బండి కిషోర్, ఎస్.కె. జానీ, సూత్రపు రాంబాబు, ఎస్.కె. అజీమ్, లచ్చగూడెం చారి, కొరివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save