Poples Voice
Date of Publish : 23/11/2026, 9:58 am
Published by PEOPLES VOICE

చిన్నమండవ లో 10 సిమెంట్ కుర్చీ బల్లల ఏర్పాటు

 చిన్నమండవ లో 10 సిమెంట్ కుర్చీ బల్లల ఏర్పాటు

పర్చగాని రాములు జ్ఞాపకార్థం బల్లలు ఏర్పాటు చేసిన నాగులవంచ సొసైటీ డైరెక్టర్ పర్చగాని లక్ష్మణ్
చింతకాని, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):

చిన్నమండవ  గ్రామానికి చెందిన పర్చగాని రాములు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, నాగులవంచ సొసైటీ డైరెక్టర్ పర్చగాని లక్ష్మణ్ గ్రామంలో 10 సిమెంట్ కుర్చీ బల్లలను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో మరీదు లక్ష్మీనారాయణ, నరేష్, పర్చగాని వేణు, వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, మొర్ల కృష్ణ, కందిమల్ల బసవయ్య, వట్టెబోయిన రామారావు, పర్చగాని కొట్టు వెంకటేశ్వర్లు, పర్చగాని నాగేశ్వరరావు, కృష్ణ, నాగయ్య, మొగిలి గోపయ్య, గడ్డయ్య, కిట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save