Poples Voice
Date of Publish : 26/11/2026, 5:42 pm
Published by PEOPLES VOICE

అయ్యప్ప స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్!

అయ్యప్ప స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్!

స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్!

 18వ డివిజన్‌లో భక్తిశ్రద్ధలతో మహా అన్నదానం.. ముఖ్య అతిథులుగా యువ నాయకుడు తుమ్మల యుగేందర్, జిల్లా నాయకులు

ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్): అయ్యప్ప స్వాముల ఆధ్యాత్మిక సేవలో భాగంగా 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో నవంబర్ 25న మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకుడు తుమ్మల యుగేందర్‌తో పాటు పలువురు జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించి తమ భక్తిని చాటుకున్నారు.అయ్యప్ప స్వాముల సేవలో అన్నదానం నిర్వహించడం సంతోషకరమని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి, సేవాభావం, ఐక్యతను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Peoples Voice
PDF Share Save