రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన కార్మిక సంఘాల నాయకులు
ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పి. గురవయ్య (TI3), ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నాగయ్య, సుధాకర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి టి. విష్ణు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి, ఖమ్మం రీజియన్ అధ్యక్షులు గుండు మాధవరావు, కోశాధికారి పగిళ్లపల్లి నరసింహారావు, ఖమ్మం డిపో కార్యదర్శి గుగ్గిళ్ల రోశయ్య, ఉపాధ్యక్షులు బుగ్గవీటి లింగమూర్తి, గుజ్జు కృష్ణ, ఆర్.ఈ.వి. కుమార్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు లాజరు, రామారావు తదితరులు పాల్గొన్నారు.