“నన్ను టచ్ చేస్తే.. ఒక్క ఓటు కూడా పడనివ్వను” – మెండెం కిరణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు
“నన్ను టచ్ చేస్తే.. ఒక్క ఓటు కూడా పడనివ్వను” ప్రతిపక్ష నేతలకు రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఘాటు హెచ్చరిక కొత్తగూడెం అక్టోబర్ 06 (పీపుల్స్ వాయిస్): “నన్ను టచ్ చేయొద్దు.. హద్దుమీరి మాట్లాడొద్దు.. నన్ను టార్గెట్ చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఓటు కూడా పడనివ్వను” అంటూ రైట్ ఛాయిస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఇది నా ఇగోతో చెప్పడం లేదు.. నా వెనుక ఉన్న యువ సైన్యమే నా ధైర్యం” అని ఆయన అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో రైట్ ఛాయిస్ ఐఏఎస్...