🔥 18–35 ఏళ్ల యువతకు బిగ్ న్యూస్! 🔥 ప్రభుత్వం సర్వే షురూ నిరుద్యోగ యువత వివరాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

🔥 18–35 ఏళ్ల యువతకు బిగ్ న్యూస్! 🔥 ప్రభుత్వం సర్వే షురూ నిరుద్యోగ యువత వివరాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (పీపుల్స్ వాయిస్ ): గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సున్న నిరుద్యోగ యువత వివరాలను సేకరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపడుతోంది. ఈజీఎంఎం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలోని 12,760 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ద్వారా నిరుద్యోగ యువతకు సంబంధించిన వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశించింది. నిరుద్యోగుల పేరు, వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు తదితర...