44వ పుట్టినరోజు వేడుకల్లో రాంబాబుకు ఘన సన్మానం RRR ఫంక్షన్ హాల్‌లో సందడి.. సేవా కార్యక్రమాలకు పెద్దపీట
44వ పుట్టినరోజు వేడుకల్లో రాంబాబుకు ఘన సన్మానం RRR ఫంక్షన్ హాల్‌లో సందడి.. సేవా కార్యక్రమాలకు పెద్దపీట ఖమ్మం: శ్రీ జయ విలాసిని డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుంచపు రాంబాబు 44వ జన్మదిన వేడుకలు ఖమ్మంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వ్యాపార ప్రముఖులు, రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు, సంస్థ ఉద్యోగులు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ కుంచపు రాంబాబును పూలమాలలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా పలువురు ఆయనతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు....