హైకోర్టు ఆదేశాల అమలులో జాప్యం.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు సిద్ధం మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు

హైకోర్టు ఆదేశాల అమలులో జాప్యం.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు సిద్ధం మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో టీడబ్ల్యూజేఎఫ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్, అక్టోబర్ 10 ( పీపుల్స్ వాయిస్ ) : మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్‌)కు ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొంటూ, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య సిద్ధమవుతున్నారు. రాష్ట్ర, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీల్లో తమ సంఘానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ మామిడి సోమయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఆగస్టు 3న...