ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేపే భూమిపూజ టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం
ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేపే భూమిపూజ టీటీడీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఖమ్మం, అక్టోబర్ 11 (పీపుల్స్ వాయిస్): ఖమ్మం నగర ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారం దిశగా మరో ముందడుగు పడనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమిపూజ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో ఆలయ నిర్మాణ కార్యక్రమం ముందుకు సాగుతోందని ఎస్సీ సెల్ ఖమ్మం జిల్లా నాయకులు నారపోగు సుదర్శన్ తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం నగర ప్రజలకు ఆధ్యాత్మికంగా ఎంతో...