చింతకాని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి
చింతకాని మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి (మనం న్యూస్), కార్యదర్శిగా గుడిది పిచ్చయ్య చింతకాని, అక్టోబర్ 15 ( పీపుల్స్ వాయిస్ ) : చింతకాని మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షురాలిగా జొన్నలగడ్డ మల్లీశ్వరి (మనం న్యూస్), కార్యదర్శిగా గుడిది పిచ్చయ్య (సి.కె. న్యూస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ ఎంపికలో భాగంగా పలువురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులు: - గడ్డం విజయ్ (ప్రజా దర్బార్) - శెట్టి సురేష్ (సందేశం టైమ్స్) - గండారపు రామారావు (సంచలన వార్త) - గంటల తిరుపతాచారి (మెట్రో ఉదయం) - వేర్పుల కోటేశ్వరరావు (పయనించే సూర్యుడు) - చాపలమడుగు...