బోడెపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైభవంగా ఆరవ రోజు ‘అలిగిన బతుకమ్మ’ సంబరాలు

బోడెపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వైభవంగా ఆరవ రోజు ‘అలిగిన బతుకమ్మ’ సంబరాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ.. కోలాటాలు, నృత్యాలతో సందడిగా వేడుకలు ఖమ్మం, అక్టోబర్ 15 ( పీపుల్స్ వాయిస్ ): ఖమ్మం నగరంలోని బోడెపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆరవ రోజు ‘అలిగిన బతుకమ్మ’ సంబరాలను మహిళలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు కానూరు హిమబిందు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ ఈ సందర్భంగా కానూరు హిమబిందు...