లకారం జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ 5 బుల్లెట్ వాహనాలు స్వాధీనం.. నంబర్ ప్లేట్లు లేని 25 వాహనాలకు జరిమానాలు

లకారం జంక్షన్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ 5 బుల్లెట్ వాహనాలు స్వాధీనం.. నంబర్ ప్లేట్లు లేని 25 వాహనాలకు జరిమానాలు ఖమ్మం, అక్టోబర్ 16 ( పీపుల్స్ వాయిస్ ) : ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్‌ఐలు రవి, రాము సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం లకారం జంక్షన్ వద్ద ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, వాహనాలు నడుపుతూ సెల్‌ఫోన్‌ మాట్లాడటం, అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బుల్లెట్ మోటార్ సైకిళ్లకు అమర్చడం వంటి...