కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు!

ముఖ్యమైన పాయింట్స్:కప్పు కాఫీకి రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల ఆవేదనఆహార పదార్థాల ధరలు, నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలిసంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాలంటున్న స్థానికులు కేఫ్‌ మజాలో ధరలపై ఆరోపణలు! కప్పు కాఫీకి రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల ఆవేదన ఆహార పదార్థాల ధరలు, నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాలంటున్న స్థానికులు ఖమ్మం, అక్టోబర్ 17 (పీపుల్స్ వాయిస్): పట్టణ ప్రాంతాలకే పరిమితమవుతాయని భావించే అధిక ధరల సమస్య గ్రామీణ ప్రాంతాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది. రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలోని కేఫ్‌ మజాలో ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ కొందరు వినియోగదారులు...