జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు

ముఖ్యమైన పాయింట్స్:జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సుతక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలిరైతులకు సూచించిన వ్యవసాయ శాఖ అధికారులు జగన్నాధపురంలో ఎల్‌నినో ప్రభావంపై అవగాహన సదస్సు తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి రైతులకు సూచించిన వ్యవసాయ శాఖ అధికారులు చింతకాని, అక్టోబర్ 17 ( పీపుల్స్ వాయిస్ ) : ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలోని రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధిర ఏడీఏ (ADA) ఐ. వాణిశ్రీ, చింతకాని మండల వ్యవసాయ అధికారి (MAO)...