చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం _ వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో మొక్కలు నాటిన తల్లిదండ్రులు.. పర్యావరణ పరిరక్షణకు ముందడుగు

ముఖ్యమైన పాయింట్స్:వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో మొక్కలు నాటిన తల్లిదండ్రులు.. పర్యావరణ పరిరక్షణకు ముందడుగుసామాజిక సేవలో అంతోటి శ్రీనివాస్ చొరవ చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో మొక్కలు నాటిన తల్లిదండ్రులు.. పర్యావరణ పరిరక్షణకు ముందడుగు ఖమ్మం, అక్టోబర్ 17 ( పీపుల్స్ వాయిస్ ) : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలను ప్రకృతి పరిరక్షణకు వేదికగా మలుస్తూ చిన్నారి తల్లిదండ్రులు టి. ఆంజనేయులు, రమాదేవి దంపతులు పర్యావరణ హితమైన ఆలోచనతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా,...