అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిని సత్కరించిన ఎస్కే పాషా
అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిని సత్కరించిన ఎస్కే పాషా వైరాలో మర్యాదపూర్వకంగా భేటీ – కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ వైరా, అక్టోబర్ 18 ( పీపుల్స్ వాయిస్ ) : వైరాలోని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని నివాసం వద్ద చింతకాని మండల మైనార్టీ సెల్కు చెందిన ఎస్కే పాషా ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో కొనసాగుతున్న కార్యకలాపాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ విధివిధానాలు, నాయకులు, కార్యకర్తల బాధ్యతలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో పార్టీ శ్రేణులు సత్సంబంధాలు కొనసాగించడం,...