ఖమ్మంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

ఖమ్మంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ఈ నెల 31న సభ.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి మంత్రులు, ఎంపీలు, జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఖమ్మం, (పీపుల్స్ వాయిస్): ఖమ్మం పట్టణంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సభకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి మంత్రులు, ఎంపీలు, పార్టీ జాతీయ నాయకత్వానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడు బాజీ బాబా నాయకత్వంలో ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన...