Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఖమ్మం టూ టౌన్, అర్బన్, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు నూతన ఎస్‌హెచ్‌ఓలు

Author
Posted By peoplesvoice
| 02 Oct 2026, 09:29 AM | TELANGANA, ఖమ్మం
ఖమ్మం టూ టౌన్, అర్బన్, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు నూతన ఎస్‌హెచ్‌ఓలు

ఖమ్మం టూ టౌన్, అర్బన్, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు నూతన ఎస్‌హెచ్‌ఓలు

ఖమ్మం, అక్టోబర్‌ 2 (ఆయుధం):
ఖమ్మం టూ టౌన్, ఖమ్మం అర్బన్, ఖమ్మం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు నూతన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా ఇన్‌స్పెక్టర్లు జె. రామకృష్ణ, ఎం. నాగరాజు, కె. శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఎస్‌హెచ్‌ఓలు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఇవి కూడా చదవండి