Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వన్ టౌన్, రఘునాథపాలెం ఎస్‌హెచ్‌వోలుగా సాధీక్ పాషా, కరుణాకర్

Author
Posted By peoplesvoice
| 06 Oct 2026, 04:15 PM | TELANGANA, ఖమ్మం
వన్ టౌన్, రఘునాథపాలెం ఎస్‌హెచ్‌వోలుగా సాధీక్ పాషా, కరుణాకర్

వన్ టౌన్, రఘునాథపాలెం ఎస్‌హెచ్‌వోలుగా సాధీక్ పాషా, కరుణాకర్

ఖమ్మం, అక్టోబర్ 6 (పీపుల్స్ వాయిస్ ): ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (SHO)గా ఇన్‌స్పెక్టర్ ఎం.డి. సాధీక్ పాషా, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (SHO)గా ఇన్‌స్పెక్టర్ టి. కరుణాకర్ నూతనంగా నియమితులయ్యారు.

ఈ మేరకు ఇరువురు ఇన్‌స్పెక్టర్లు తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌వోలుగా బాధ్యతలు స్వీకరించారు.

ఇవి కూడా చదవండి

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఇన్‌స్పెక్టర్లు ఎం.డి. సాధీక్ పాషా, టి. కరుణాకర్ ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు.