Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిని సత్కరించిన ఎస్‌కే పాషా

Author
Posted By పీపుల్స్ వాయిస్
| 18 Oct 2026, 05:19 PM | TELANGANA, ఖమ్మం
అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిని సత్కరించిన ఎస్‌కే పాషా

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినిని సత్కరించిన ఎస్‌కే పాషా

వైరాలో మర్యాదపూర్వకంగా భేటీ – కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ

వైరా, అక్టోబర్ 18 ( పీపుల్స్ వాయిస్ ) :

ఇవి కూడా చదవండి

వైరాలోని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని నివాసం వద్ద చింతకాని మండల మైనార్టీ సెల్‌కు చెందిన ఎస్‌కే పాషా ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల స్థాయిలో కొనసాగుతున్న కార్యకలాపాలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ విధివిధానాలు, నాయకులు, కార్యకర్తల బాధ్యతలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలతో పార్టీ శ్రేణులు సత్సంబంధాలు కొనసాగించడం, పార్టీ ఆశయాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.

ఈ భేటీ ద్వారా పార్టీ సంస్థాగత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చకు ప్రాధాన్యత లభించింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: