కూసుమంచి ఎస్‌ఐ సతీష్‌కు శుభాకాంక్షలు

కూసుమంచి ఎస్‌ఐ సతీష్‌కు శుభాకాంక్షలు
కూసుమంచి, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్):
కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో నూతన బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ కె. సతీష్‌ను గైగొళ్లపల్లి గ్రామ సర్పంచ్ అనూష సైదులు, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తోడేటి మల్లయ్యతో పాటు పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు జిల్లా హుస్సేన్, ముదిరెడ్డి మనోహర్ రెడ్డి, మూల్కూరు శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు నాగ పుల్లయ్య, బిక్షం, బీఆర్‌ఎస్ నాయకులు బెల్లి శ్రీశైలం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: ఈ నెల 25న ముదిగొండలో గ్రామీణ వైద్యుల మహాసభ












