28/10/2026, Wednesday · 12:38:00 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎమ్మార్పీఎస్ పరామర్శ

Yakub Pasha 27/10/2026 7:14 PM ఖమ్మం

ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎమ్మార్పీఎస్ పరామర్శ
Want this news as a newspaper clip?Print News Clip
  • ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎమ్మార్పీఎస్ పరామర్శ
  • బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్

ట్రాక్టర్ ప్రమాద బాధితులకు ఎమ్మార్పీఎస్ పరామర్శ

బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్

చింతకాని, అక్టోబర్ 27 (పీపుల్స్ వాయిస్):
తిర్లాపురం రోడ్డులో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన తిమ్మినేనిపాలెం గ్రామ బాధితులను ఎమ్మార్పీఎస్ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని, కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని ఆసుపత్రి సిబ్బందిని కోరారు. ట్రాక్టర్ యజమానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనల్లో రాజకీయాలకు అతీతంగా బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. ప్రమాద సమయంలో తక్షణమే స్పందించిన అంబులెన్స్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ చింతకాని మండల అధ్యక్షుడు నారపోగు నాగేంద్రబాబు, ఎంఎస్పీ నాయకుడు బలవంతపు రాజు, చిల్లపల్లి మధు, పగిడిపల్లి రవీంద్ర, చిర్రా ఉపేందర్, వేల్పుల హరికృష్ణ, గుండ్ల రాంబాబు, నారపోగు ఉదయ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు కొమ్ము నరేష్, తిమ్మినేనిపాలెం సర్పంచ్ కొమ్ము ప్రభు, తిర్లాపురం సర్పంచ్ వీరబాబుతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తం.. నీటి పొదుపు, ఆరుతడి పంటల సాగుపై వందనం గ్రామసభ

Accident VictimsMRPSConsultationTractor

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

108 Posts

Latest News

తుఫాను హెచ్చరిక.. అత్యవసరమైతేనే బయటకు రండి _చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి - సి.వై. పుల్లయ్య డిమాండ్‌ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని కలిసిన అంబేద్కర్ నాగరాజు వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలి_గుమ్మడి నరసయ్య పీడీఎస్‌యూలోకి పలువురి చేరికలు విధి నిర్వహణలో మరణించిన ఎస్సై కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం బిర్యానీలో బొద్దింక.. మధిర మేఘన రెస్టారెంట్‌లో కలకలం! ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ రెడ్డి విజయమే లక్ష్యం _ నూతి సత్యనారాయణ గౌడ్