26/10/2026, Monday · 11:40:12 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు

Yakub Pasha 26/10/2026 10:14 AM ఖమ్మం

పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు
Want this news as a newspaper clip?Print News Clip

పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు

కూసుమంచి, అక్టోబర్ 26 (పీపుల్స్ వాయిస్):

ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూసుమంచి మండలం లింగారంతండా సమీపంలో అదుపుతప్పి పత్తి చేలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

బస్సు అదుపుతప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి :: లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు

Injures FiveRTCBusCollidesCottonHand

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

89 Posts

Latest News

భారత్‌లోకి ప్రవేశించిన పాక్ జాలర్లు.. నలుగురిని అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎం కార్డులా మారారు: కేటీఆర్ సన్న బియ్యం సరఫరాలో అక్రమాలు.. 14 మంది మిల్లర్ల అరెస్ట్ లకలూరిపేటలో వైసీపీకి భారీ షాక్... టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి పురపోరులో కూటమి ఆధిక్యం.. 17 స్థానాలు ఏకగ్రీవం సాగు భూమి పట్టాపై వివాదం.. విచారణకు యువ రైతు విజ్ఞప్తి లింగాల కమలరాజు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వందనం గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులకు పెన్షన్, 250 గజాల స్థలం కల్పించాలని పిడమర్తి రవి డిమాండ్ మహా ధర్నాను జయప్రదం చేయాలి 20వ సంవత్సరంలోకి ‘ప్రజా జ్యోతి’_ ఖమ్మం జిల్లా బ్యూరో అంతోటి శ్రీనివాస్