03/11/2026, Tuesday · 03:47:31 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

Yakub Pasha 03/11/2026 1:34 PM ఖమ్మం

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!
Want this news as a newspaper clip?Print News Clip

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

కొణిజర్ల మండలంలో వ్యవసాయ భూముల సందర్శన.. రైతులతో పంటల స్థితిగతులపై చర్చ

ఖమ్మం, నవంబర్ 03 (పీపుల్స్ వాయిస్):

ఎల్‌నినో ప్రభావంతో పంటలపై ఏర్పడిన పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంగళవారం కొణిజర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొణిజర్ల గ్రామంలోని వ్యవసాయ భూములను సందర్శించి పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల ఎదుగుదల, ప్రస్తుత పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురవుతున్న సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను తెలుసుకునే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, దొండపాటి రమేష్, తోట రామాంజనేయులు, కొణిజర్ల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్

ఎల్‌నినో ప్రభావంతో పంటల పరిస్థితిపై కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే కూనంనేని క్షేత్రస్థాయి పరిశీలన!

mamdalamlo emmelyeelninoprabhavamtopamtalaparisthitipaikonijarla

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

137 Posts

Latest News

అమరవీరుల ఆశయ సాధనకు పోరాడాలి.. కై కొండాయగూడెం సభను జయప్రదం చేయండి!_ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ అమరుడు శ్రీపాద శ్రీహరి స్ఫూర్తితో ఉద్యమించాలి_50వ వర్ధంతి సభలో పీడీఎస్‌యూ నేతల పిలుపు పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎంపీ రవిచంద్ర ప్రత్యేక దృష్టి.. పలువురితో ఫారం-18 పూర్తి చేయించిన ఎంపీ నాగులవంచలో అనగాని సూరమ్మకు వివిధ పార్టీల నాయకుల నివాళులు ఎల్లన్ననగర్‌లో అమరవీరులకు ఘన నివాళి.. వారి ఆశయ సాధనకు పోరాటాలే నిజమైన నివాళి!_ సీవై పుల్లయ్య అమరవీరుల ఆశయ సాధనకు విద్యార్థి లోకం పునరంకితం కావాలి!_PDSU ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి_AIUKS చింతకాని సమస్యలపై సీపీఐ పోరుబాట.. తహసీల్దార్‌కు 11 డిమాండ్ల వినతిపత్రం పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: సర్పంచ్ చాపలమడుగు వీరబాబు జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే టీజేఎఫ్ లక్ష్యం! _ ఆకుతోట ఆదినారాయణ