29/10/2026, Thursday · 01:03:43 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

పొన్నం జానకిరామయ్య మృతి.. పలువురు నాయకుల నివాళి

Yakub Pasha 29/10/2026 11:10 AM ఖమ్మం

పొన్నం జానకిరామయ్య మృతి.. పలువురు నాయకుల నివాళి
Want this news as a newspaper clip?Print News Clip

పొన్నం జానకిరామయ్య మృతి.. పలువురు నాయకుల నివాళి

చింతకాని, అక్టోబర్ 29 (పీపుల్స్ వాయిస్): వందనం గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు పొన్నం శంకర్రావు తండ్రి పొన్నం జానకిరామయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం అకాలంగా మృతి చెందారు.

జానకిరామయ్య మృతి విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, చింతకాని సర్పంచ్ కిలారి మనోహర్, కొప్పుల గోవిందరావు, కూరపాటి కిషోర్, పెంట్యాల అప్పారావు, వందనం గ్రామ సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు, మండల మైనార్టీ సెల్ నాయకుడు పాషా, వందనం గ్రామ శాఖ నాయకులు షేక్ మోయిన్, షేక్ జాహుర్, పాశం సంజీవరెడ్డి, పొన్నం శంకర్రావు (పెద్ద) తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

Death TributePonnamJanakiramaiahLeaders

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

113 Posts

Latest News

ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుక ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించిన షేక్ మీరా సాహెబ్ చింతకాని మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత చింతకానిలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ తుఫాను హెచ్చరిక.. అత్యవసరమైతేనే బయటకు రండి _చింతకాని ఎస్‌ఐ జి. నరేష్ ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి - సి.వై. పుల్లయ్య డిమాండ్‌ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి మృతి.. బైపాస్‌పై 3 గంటలకు పైగా రాస్తారోకో ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏఐకేఎంఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ రెడ్డిని కలిసిన అంబేద్కర్ నాగరాజు వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయించాలి_గుమ్మడి నరసయ్య