21/10/2026, Wednesday · 04:06:27 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Yakub Pasha 20/10/2026 4:24 PM జాతీయం

దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
Want this news as a newspaper clip?Print News Clip

దేశ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రజల జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాలు నిండాలని ఆకాంక్ష

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 (పీపుల్స్ వాయిస్):

 విజయదశమి, దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయ పర్వదినం ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, శ్రేయస్సు, విజయాలు వెల్లివిరియాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయదశమి పండుగ సంతోషం, విశ్వాసంతో ప్రతి ఒక్కరి సంకల్పాలకు మరింత బలాన్ని అందించాలని ప్రధాని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో పెద్ద ఎత్తున జరుపుకోనున్నారు

– వందే భారత్ హైదరాబాద్

ఇదీ చదవండి :: దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Modi greetsnationVijayadashami

About the author

Yakub Pasha

Yakub Pasha

Managing Director

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి ఖమ్మంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో వీరంగం.. బాటిళ్లు ధ్వంసం, మేనేజర్‌పై దాడి దసరా వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాతర్లపాడు గ్రామ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి నాసిరకంగా యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులు! తెలుగు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రామచందర్‌రావు యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం