10/11/2026, Tuesday · 09:25:31 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

కేటీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు

Yakub Pasha 10/11/2026 8:15 PM రాష్ట్ర వార్తలు

కేటీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు
Want this news as a newspaper clip?Print News Clip

కేటీఆర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు

తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వక భేటీ.. మిఠాయిలు పంచుకుంటూ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్, నవంబర్ 10 (పీపుల్స్ వాయిస్):

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.టీ. రామారావును పలువురు పార్టీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వీ. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, నన్నపనేని నరేందర్, పార్టీ నాయకులు కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిలు మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిశారు.ఈ సందర్భంగా కేటీఆర్‌కు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వేళ పార్టీ నేతల ఆత్మీయ కలయిక తెలంగాణ భవన్‌లో సందడి నెలకొల్పింది.

ఇది కూడా చదవండి :: 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్న పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా!

Diwali greetingsVaddiRajuformerministersextendKTR

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

196 Posts

Latest News

వివాహేతర సంబంధం బయటపడుతుందనే భయంతో బాలుడి హత్య! తెలంగాణ ఉద్యమానికి పాటలే ఆయుధాలు.. అందెశ్రీకి ఖమ్మం ఉద్యమకారుల ఘన నివాళి! నిరుపేద డాడీ లంబాడీలకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు కేటాయించాలి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి - భూక్య వీరభద్రం డీసీసీబీ రుణ పథకంతో ఎలక్ట్రిక్ స్కూటర్.. చింతకాని బ్రాంచ్‌లో లబ్ధిదారుడికి అందజేత 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. విడిపోతున్న పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా! ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతి..బడే సాహెబ్ నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. రూ.13 లక్షల స్కాం గుట్టురట్టు! డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు..