చిన్నారి సాయి శశిధర్‌కు సీపీఐ నేతల ఆశీస్సులు

చిన్నారి సాయి శశిధర్‌కు సీపీఐ నేతల ఆశీస్సులు
వందనం గ్రామంలో ఘనంగా మొదటి పుట్టినరోజు వేడుకలు
చింతకాని, అక్టోబర్ 24 (పీపుల్స్ వాయిస్): చింతకాని మండలం వందనం గ్రామ ఉపసర్పంచ్ అమర్లపూడి శ్రీనివాసరావు మనవడు సాయి శశిధర్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, మండల కార్యదర్శి దూసరి గోపాలరావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. సాయి శశిధర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి :: ఈ నెల 25న ముదిగొండలో గ్రామీణ వైద్యుల మహాసభ












