09/11/2026, Monday · 11:05:58 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు..

Yakub Pasha 09/11/2026 9:11 AM ఖమ్మం

డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు..
Want this news as a newspaper clip?Print News Clip
  • డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
  • దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జొన్నలగడ్డ పుల్లారావు, గుండ్ల రాంబాబు

డాక్టర్ కోట రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు.. 

మధిర, నవంబర్ 09 (పీపుల్స్ వాయిస్):

కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు, కేవీఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోట రాంబాబును ఎమ్మార్పీఎస్ నాయకులు జొన్నలగడ్డ పుల్లారావు, గుండ్ల రాంబాబు మధిరలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సంతోషాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి :: సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు!

leaders metMRPSKotaRambabupolitely

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

187 Posts

Latest News

నకిలీ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. రూ.13 లక్షల స్కాం గుట్టురట్టు! ఆర్జేసీ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా..నివాసానికిచేరుకుని శుభాకాంక్షలు తెలిపిన వందనం బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేధింపుల కేసులో నిందితుడి అరెస్టు.. చింతకాని పోలీసుల చర్యలు! సొంతింట్లో దీపావళి వెలుగులు.. ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబంతో కాంగ్రెస్ నేతల సంబరాలు! చల్లా కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి _సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర