08/11/2026, Sunday · 09:26:43 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు

Yakub Pasha 08/11/2026 8:38 AM ఖమ్మం

వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు
పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు
Want this news as a newspaper clip?Print News Clip

వెలుగుల దీపావళి.. ప్రతి ఇంటా ఆనందాలు

పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: సర్పంచ్ వీరబాబు
చింతకాని, నవంబర్ 07 (పీపుల్స్ వాయిస్):

దీపావళి పండుగ సందర్భంగా చింతకాని మండలం తిరుమలాపురం గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. గ్రామంలో ఐకమత్యం, ప్రేమాభిమానాలు మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చేలా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సర్పంచ్ వీరబాబు కోరారు.

ఇది కూడా చదవండి :: అనగాని సూరమ్మ మృతికి సంతాపం తెలిపిన నాయకులు

Diwali HappinessLighthomeprioritysafetychildrenSarpanchVeerababu

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

181 Posts

Latest News

దీపావళి వేళ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి _సర్పంచ్ ఆవుల నాగేశ్వరరావు ప్రమాదంలో గాయపడిన ఎన్‌టీవీ కెమెరామెన్ భార్యకు టీజేఎఫ్ ఆర్థిక సాయం అష్రఫ్, మహ్మద్ రఫీలకు ఎంపీ వద్దిరాజు ఆశీస్సులు ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చేసిందేమిటో చెప్పాలి! వద్దిరాజు రవిచంద్ర పందిళ్ళపల్లిలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు! వ్యభిచార గృహంపై ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ మెరుపు దాడి.. ముగ్గురు మహిళలకు విముక్తి! పేద విద్యార్థిని చదువుకు "గోపా" అండ.. రూ.64 వేల ఆర్థిక సాయం! బాలపేట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. ఐదుగురు పట్టివేత! పాల పేరుతో విషం.. రసాయనాలతో సింథటిక్ పాలు తయారీ గుట్టురట్టు! కరువు కోరల్లో కామేపల్లి రైతాంగం.. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి! ఎన్.వి. రాకేష్