05/11/2026, Thursday · 10:03:10 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు

Yakub Pasha 05/11/2026 8:59 PM ఖమ్మం

ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు
Want this news as a newspaper clip?Print News Clip

ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు

 ఖమ్మం ,నవంబర్ 5 (పీపుల్స్ వాయిస్)

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంజీవయ్య భవన్‌లో జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా బీపీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవడం మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రధాన కార్యదర్శి స్వరూప జిల్లా సీనియర్ నాయకులు జనార్ధన్ డీసీసీ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ మైనార్టీ ఉపాధ్యక్షులు అజ్గర్ జిల్లా సీనియర్ నాయకులు శీను ఎండి ఫాదర్ పట్టణ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక సేన తరఫున గౌరవ అధ్యక్షులు అంబేద్కర్ నాగరాజు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్

Sanjeevaiah BhavanFreeSugarTestsPrajaDarbarKhammamCongress

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

167 Posts

Latest News

వైభవంగా నికిత – వినీత్ గౌడ్‌ల నిశ్చితార్థం.. నూతన జంటను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేతలు! కొదుమూరులో ఘనంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన సర్పంచ్ మొగిలి కృష్ణయ్య..! ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం _ పీడీఎస్‌యూ నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత! ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ అమరులైనా.. వారు నమ్మిన ఆశయాలు సజీవం! మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్ బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి_పోటు రంగారావు హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!