05/11/2026, Thursday · 10:15:05 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన సర్పంచ్ మొగిలి కృష్ణయ్య..!

Yakub Pasha 05/11/2026 9:03 PM ఖమ్మం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన సర్పంచ్ మొగిలి కృష్ణయ్య..!
Want this news as a newspaper clip?Print News Clip

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేసిన సర్పంచ్ మొగిలి కృష్ణయ్య..!
చింతకాని, నవంబర్ 05 (పీపుల్స్ వాయిస్):

 ప్రొద్దుటూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న పాఠశాల యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ మొగిలి కృష్ణయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పెంట్యాల పుల్లయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గ్రామపంచాయతీ కార్యదర్శి రజియా వార్డు మెంబర్ గొర్రె ముచ్చు జాను పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్

distributed uniformsSarpanchMoguliKrishnaiahgovernmentschoolstudents

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

167 Posts

Latest News

వైభవంగా నికిత – వినీత్ గౌడ్‌ల నిశ్చితార్థం.. నూతన జంటను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నేతలు! కొదుమూరులో ఘనంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు! ఖమ్మం కాంగ్రెస్ సంజీవయ్య భవన్‌లో ప్రజా దర్బార్ ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యలకు పరిష్కారం _ పీడీఎస్‌యూ నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసులు..పోగొట్టుకున్న పర్సు యజమానికి అప్పగింత! ట్రాఫిక్ సీఐ శివప్రసాద్ అమరులైనా.. వారు నమ్మిన ఆశయాలు సజీవం! మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రజా సమస్యల పరిష్కారమే IUML ప్రధాన లక్ష్యం! మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ షకీల్ బీజేపీ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలి_పోటు రంగారావు హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు కొట్టాడనే ఆరోపణ.. పదో తరగతి విద్యార్థి మృతి అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!