04/11/2026, Wednesday · 11:21:44 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!

Yakub Pasha 04/11/2026 9:44 PM ఖమ్మం

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!
Want this news as a newspaper clip?Print News Clip

అమరవీరుల సభను జయప్రదం చేయాలి.. ఇండస్ట్రియల్ ఏరియాలో మాస్ లైన్ విస్తృత ప్రచారం!

నవంబర్ 6న కైకొండాయిగూడెంలో అమరవీరుల సభ

ఖమ్మం, నవంబర్ 04 (పీపుల్స్ వాయిస్):

నవంబర్ 6న ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కైకొండాయిగూడెం గ్రామంలో నిర్వహించనున్న అమరవీరుల సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం ఖమ్మం ఇండస్ట్రియల్ ఏరియాలో పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేస్తూ సభకు ప్రజలు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విస్తృత ప్రచారం నిర్వహించారు.అమరవీరుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సభకు ప్రజలను సమీకరించే లక్ష్యంతో పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికులు, ప్రజలకు కరపత్రాలు అందజేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకురాలు సీహెచ్ శిరోమణితో పాటు నాయకులు కే. శ్రీనివాస్, బొమ్మకంటి రమేష్, సాగర్ రెడ్డి, వెంకన్న, మల్సూర్, శోభన్, దాసు, ప్రవీణ్, నాగేశ్వరరావు, రామరాజు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: మురసు తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి_సి.వై. పుల్లయ్య డిమాండ్

widespread propagandamartyrdomconqueredmasslineindustrialarea

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

157 Posts

Latest News

రేకుల ఇళ్లలో రెక్కల కష్టం.. పాములు, తేళ్ల మధ్య పేదల బతుకులు! ఇందిరమ్మ ఇళ్ల కోసం సర్పంచ్ వినతి ఎంపీ వద్దిరాజును సన్మానించి జ్ఞాపిక అందజేసిన జల్లెల శ్రీనివాసరావు దీపావళి బాణసంచా దుకాణాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి!ఎస్సై జి. నరేష్ హెచ్చరిక జలకళ సంతరించుకున్న లంకాసాగర్.. గంగమ్మకు ఎమ్మెల్యే రాగమయి ప్రత్యేక పూజలు! మురసు తుఫాన్‌తో నీట మునిగిన వరి పొలాలు.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి! న్యాయమూర్తి జయరాజు మాతృమూర్తి రోజానమ్మకు కాంగ్రెస్ నాయకుల ఘన నివాళి బీసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లాస్యశ్రీ వైద్యానికి ఎంపీ వద్దిరాజు రూ.2 లక్షల ఎల్‌వోసీ అందజేత! అవినీతి అధికారిపై సస్పెన్షన్ వేటు.. ముదిరాజ్ సమాజంలో హర్షాతిరేకాలు! అన్‌ఫిట్ గురుకులాలను అధికారులు సందర్శించాలి _ తిప్పారపు లక్ష్మణ్ డిమాండ్