26/11/2026, Thursday · 10:11:44 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం

Yakub Pasha 26/11/2026 7:31 AM ఖమ్మం

చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం
Want this news as a newspaper clip?Print News Clip

చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం

చింతకాని, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కరుణశ్రీకి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకొని చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కొండా గోపి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొండా వెంకన్న, నాయకులు బొర్రా శ్రీను, అంజన సిద్ధార్థ యాదవ్, సీనియర్ నాయకులు కోరిపల్లి శ్రీను, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చింతల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Kisan MorchaChintakaniMandaldeclareddroughtaffectedareaBJP

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

274 Posts

Latest News

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. బ్రెయినీ స్టార్స్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయ్యప్ప స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్! అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం! నూతన వధూవరులను ఆశీర్వదించిన కన్నెబోయిన గోపి యాదవ్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు