24/11/2026, Tuesday · 07:24:48 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం

Yakub Pasha 24/11/2026 8:21 AM ఖమ్మం

ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం
Want this news as a newspaper clip?Print News Clip

ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం

ఆర్‌జేసీ కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు రామ్మూర్తి చేతుల మీదుగా సత్కారం

వైరా, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):

 తెలంగాణ గురుకులాల మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ మాజీ అదనపు డీజీపీ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా వైరా మండల కేంద్రంలో నిర్వహించిన ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన మిట్టపల్లి కిషోర్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, తెలంగాణ ఉద్యమకారుడు రామ్మూర్తి పాల్గొని మిట్టపల్లి కిషోర్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్

Diwas eventMittapalliKishorefelicitatedPratigna

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

260 Posts

Latest News

అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు కార్తిక వన సమారాధన విజయవంతం.. బంజారా కుటుంబాలకు కృతజ్ఞతలు _ వేడుకల్లో పాల్గొన్న బంజారా కుటుంబాలు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి _ కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి నేలకొండపల్లిలో దోమల స్వైరవిహారం.. ప్రజారోగ్యంపై ఆందోళన! రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీల కోలాహలం అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత _ నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం వైభవంగా మోహన్ కృష్ణ – లాస్య వివాహ వేడుక నూతన వధూవరులకు ప్రముఖుల ఆశీస్సులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం