25/11/2026, Wednesday · 07:23:58 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి వనజీవి రామయ్య పేరు పెట్టాలి_IUML పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా

Yakub Pasha 25/11/2026 3:26 PM ఖమ్మం

ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి వనజీవి రామయ్య పేరు పెట్టాలి_IUML పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా
Want this news as a newspaper clip?Print News Clip

ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి వనజీవి రామయ్య పేరు పెట్టాలి.

IUML పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా

 ఖమ్మం,నవంబర్ 25 (పీపుల్స్ వాయిస్)

ఖమ్మం పట్టణంలో నిర్మితమవుతున్న కేబుల్ బ్రిడ్జికి

వనజీవి రామయ్య గారి పేరు పెట్టాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో REST INN హోటల్ నందు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోIUML పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా మాట్లాడుతూ ప్రకృతి ప్రేమికుడు పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్ని లక్షల మొక్కలను నాటిన వనజీవి రామయ్య గారి పేరును కేబుల్ బ్రిడ్జికి పెట్టాలనే ప్రతిపాదనను తాము స్వాగతిస్తూ మద్దతు తెలియజేస్తున్నామని,

ఆయన అన్నారు. తమ పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుందని ఆయన తెలియజేశారు.

ఇది కూడా చదవండి :: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి - PDSU జిల్లా సెక్రెటరీ లక్ష్మణ్

Baji BabaKhammamCableBridgenamedVanajeeviRamaiahIUML

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

262 Posts

Latest News

ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి వనజీవి రామయ్య పేరు పెట్టాలి_IUML పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు కార్తిక వన సమారాధన విజయవంతం.. బంజారా కుటుంబాలకు కృతజ్ఞతలు _ వేడుకల్లో పాల్గొన్న బంజారా కుటుంబాలు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి _ కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి నేలకొండపల్లిలో దోమల స్వైరవిహారం.. ప్రజారోగ్యంపై ఆందోళన! రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీల కోలాహలం అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత _ నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం