26/11/2026, Thursday · 10:11:48 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు

Yakub Pasha 26/11/2026 8:29 PM ఖమ్మం

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు
Want this news as a newspaper clip?Print News Clip

 రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు ఘన నివాళులు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన కార్మిక సంఘాల నాయకులు

ఖమ్మం, నవంబర్ 26 (పీపుల్స్ వాయిస్):
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పలువురు కార్మిక సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పి. గురవయ్య (TI3), ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నాగయ్య, సుధాకర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీఐటీయూ ఖమ్మం జిల్లా కార్యదర్శి టి. విష్ణు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం లింగమూర్తి, ఖమ్మం రీజియన్ అధ్యక్షులు గుండు మాధవరావు, కోశాధికారి పగిళ్లపల్లి నరసింహారావు, ఖమ్మం డిపో కార్యదర్శి గుగ్గిళ్ల రోశయ్య, ఉపాధ్యక్షులు బుగ్గవీటి లింగమూర్తి, గుజ్జు కృష్ణ, ఆర్.ఈ.వి. కుమార్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు లాజరు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ConstitutionTributesAmbedkararchitect

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

274 Posts

Latest News

రాజ్యాంగ హక్కులు ప్రతి సామాన్యుడికీ అందాలి! పల్లె నుంచి జాతీయ స్థాయికి.. కార్మిక ఉద్యమంలో తోట రామాంజనేయులుకు అరుదైన గుర్తింపు! ఆటపాటలతో.. ఆత్మీయ సత్కారాలతో సందడిగా వన సమారాధన రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన.. బ్రెయినీ స్టార్స్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు అయ్యప్ప స్వాములకు అన్నదాన సేవలో మందడపు లక్ష్మీ మనోహర్! అసమాన విద్యా అవకాశాలున్న సమాజంలో ప్రజాస్వామ్య వికాసం అసాధ్యం! చింతకాని మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి _ తహసీల్దార్‌కు బీజేపీ కిసాన్ మోర్చా వినతిపత్రం నూతన వధూవరులను ఆశీర్వదించిన కన్నెబోయిన గోపి యాదవ్ ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా సోషల్ మీడియాలో కత్తుల ప్రదర్శన.. వ్యక్తిపై కేసు నమోదు