20/11/2026, Friday · 12:57:58 AM About UsPrivacy PolicyContact Us
Poples Voice

వేపకుంట్లలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీల సమావేశాలు _ సీవై పుల్లయ్య

Yakub Pasha 19/11/2026 8:52 PM ఖమ్మం

వేపకుంట్లలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీల సమావేశాలు _ సీవై పుల్లయ్య
Want this news as a newspaper clip?Print News Clip

వేపకుంట్లలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కమిటీల సమావేశాలు

సమావేశాల్లో పాల్గొని ప్రసంగించిన జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య

రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధుల హాజరు

ఖమ్మం, నవంబర్ 19 (పీపుల్స్ వాయిస్):
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రఘునాథపాలెం మండల కమిటీ, అఖిలభారత ఐక్య రైతు సంఘం ఖమ్మం డివిజన్ కమిటీ, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ కమిటీల సమావేశాలు ఖమ్మం జిల్లా వేపకుంట్ల గ్రామంలోని రాయల సుభాష్ చంద్రబోస్ స్మారక భవనంలో నిర్వహించారు.ఈ సమావేశాల్లో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి సీవై పుల్లయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్, కోలేటి నాగేశ్వరరావు, బందెల వెంకయ్య, పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి టీ. ఝాన్సీ, ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. శిరోమణి, పార్టీ రఘునాథపాలెం మండల కార్యదర్శి కేలోత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు!

Line CommitteesMeetingsCPIMassVeepakuntlaPullayya

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

230 Posts

Latest News

ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళి _ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి యాదవ్ ధైర్యం.. తెగువకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి! ప్రభుత్వ మహిళా కళాశాలలో జయంతి వేడుకలు మా భూమి మాకు ఇవ్వండి! టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే భానోత్ చంద్రావతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అయ్యప్ప స్వామి విగ్రహాల వితరణ తోటి మెకానిక్ కుటుంబానికి అండగా త్రీ టౌన్ మెకానిక్ సోదరులు! నిరుపేదలకు అండగా వాసవి చిరు వ్యాపార సంఘం గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్ _ ఎస్‌ఐ జి. నరేష్ నవంబర్ 30న ఐక్య క్రిస్మస్ ఆరాధన _ క్రైస్తవ నాయకులకు పిలుపు రవీంద్ర భారతిలో ఘనంగా టీజేఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం _