23/11/2026, Monday · 03:37:05 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

మానవత్వం చాటుకున్న చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్

Yakub Pasha 23/11/2026 9:09 AM ఖమ్మం

మానవత్వం చాటుకున్న చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్
Want this news as a newspaper clip?Print News Clip

మానవత్వం చాటుకున్న చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్

చింతకాని, నవంబర్ 23 (పీపుల్స్ వాయిస్):

గత 20 ఏళ్లుగా చింతకాని గ్రామ ప్రజలకు ఎలక్ట్రీషియన్‌గా సేవలందించిన బిచ్చల రామారావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయనకు నివాళులర్పించిన చింతకాని ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ సభ్యులు, మానవతా దృక్పథంతో ఆయన భార్య యశోదకు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు ఎస్.కె. యాసీన్, ఎస్.కె. కాసిం, ఎస్.కె. ముజీమ్, కోట చారి, గొట్టం వీరభద్రం, దారిపల్లి వీరభద్రం, తేనె శ్రీనివాసరావు, జాల చంద్రశేఖర్, బండి కిషోర్, ఎస్.కె. జానీ, సూత్రపు రాంబాబు, ఎస్.కె. అజీమ్, లచ్చగూడెం చారి, కొరివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం

Electricians Associationshowshumanityfreeworries

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

250 Posts

Latest News

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం చిన్నమండవ లో 10 సిమెంట్ కుర్చీ బల్లల ఏర్పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి _ పోటు రంగారావు డిమాండ్ PRGTA జిల్లా కమిటీల ఎన్నికలు ఇంటర్మీడియట్ విద్య విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి! గోగినపల్లి మస్తాన్ జనసేనలోకి ఖమ్మం నేత మాటేటి రవి! మత్స్యకారుల హక్కుల సాధనకు ముదిరాజులంతా ఐక్యం కావాలి! కేబుల్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లకు అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలి! డీపీఆర్ఓకు టీజేఎఫ్ వినతి మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు అధికారుల అంగీకారం! కామ్రేడ్ పగిడిపల్లి సర్వయ్య ఆశయాలను కొనసాగిస్తాం!సి.వై. పుల్లయ్య