24/11/2026, Tuesday · 07:24:51 PM About UsPrivacy PolicyContact Us
Poples Voice

జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం

Yakub Pasha 24/11/2026 8:27 AM రాష్ట్ర వార్తలు

జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం
Want this news as a newspaper clip?Print News Clip

జర్నలిస్టు వెంకటరమణ మృతికి టీడబ్ల్యూజేఎఫ్ సంతాపం

హైదరాబాద్, నవంబర్ 24 (పీపుల్స్ వాయిస్):
అంబర్‌పేటలో గుండెపోటుతో మృతి చెందిన జర్నలిస్టు వనం వెంకటరమణకు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటరమణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, జర్నలిస్టులకు ఉచిత వైద్యం, పింఛన్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :: అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్

TWJF CondolesDeathJournalistVenkataramana

About the author

Yakub Pasha

Yakub Pasha

Founder & Editor-in-Chief

9+ YEARS OF EXPERIENCE IN JOURNALISM & DIGITAL MEDIA : Digital News Creator specializing in Political Reporting, News Writing & Editing, SEO Optimization, Social Media Management, Breaking News Coverage, Headline Writing, Digital Content Creation, and Audience Engagement.

260 Posts

Latest News

అక్రిడిటేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలి _ టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్ ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు మద్దతు కార్తిక వన సమారాధన విజయవంతం.. బంజారా కుటుంబాలకు కృతజ్ఞతలు _ వేడుకల్లో పాల్గొన్న బంజారా కుటుంబాలు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి _ కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి నేలకొండపల్లిలో దోమల స్వైరవిహారం.. ప్రజారోగ్యంపై ఆందోళన! రాజేశ్వరపురంలో కబడ్డీ పోటీల కోలాహలం అయ్యప్ప అన్నదాన సేవకు కర్నాటి కృష్ణయ్య నగర్ వాసుల చేయూత _ నిత్య అన్నదానానికి రూ.10 వేల విరాళం అందజేత ప్రతిజ్ఞ దివాస్ కార్యక్రమంలో మిట్టపల్లి కిషోర్‌కు ఘన సన్మానం వైభవంగా మోహన్ కృష్ణ – లాస్య వివాహ వేడుక నూతన వధూవరులకు ప్రముఖుల ఆశీస్సులు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సంతకాల సేకరణ ప్రారంభం